రైల్వేలో 1003 పోస్టులకు పరీక్ష లేకుండా ఉద్యోగాలు| Railway SECR Notification 2025 | Telugu Jobs 2025
Railway Recruitment 2025: రైల్వే ఉద్యోగ అవకాశాలు
రైల్వే డిపార్ట్మెంట్ కు చెందిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే (SECR) నుండి 1003 అప్రెంటీస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా మెరిట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు.
Railway SECR Notification 2025 ముఖ్యమైన తేదీలు
- అప్లికేషన్ ప్రారంభం: ఇప్పటికే ప్రారంభం
- ఆఖరు తేదీ: 2ఏప్రిల్ 2025
Railway Recruitment 2025 ఖాళీల వివరణ
పోస్టు పేరు | ఖాళీలు |
---|---|
అప్రెంటీస్ | 1003 |
అర్హతలు
- విద్యార్హత: 10th & ITI లోని సంబంధిత ట్రేడ్ లో ఉత్తీర్ణత
- వయస్సు: 15 నుంచి 24 సంవత్సరాల మధ్య
- వయో పరిమితి సడలింపు:
- SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు
- OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు
- PWD అభ్యర్థులకు 10 సంవత్సరాలు
ఎంపిక విధానం
- మెరిట్ ఆధారంగా ఎంపిక
- 10th & ITI మార్కుల ప్రాతిపదికన డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా ఫైనల్ సెలెక్షన్
స్టైపెండ్ వివరాలు
- ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹15,000/- వరకు స్టైపెండ్ అందుబాటులో ఉంటుంది.
- ఇతర అలవెన్సులు లేవు.
అప్లికేషన్ ఫీజు
- ₹100/- జనరల్ & OBC అభ్యర్థులకు
- SC/ST/PWD అభ్యర్థులకు ఫీజు లేదు
అవసరమైన సర్టిఫికేట్లు
- 10th, ITI మార్కులు మెమోలు
- కాస్ట్/కమ్యూనిటీ సర్టిఫికేట్
- ఫోటో, సిగ్నేచర్
ఎలా అప్లై చేసుకోవాలి?
- క్రింది Notification PDF డౌన్లోడ్ చేసుకోవాలి.
- Apply Online లింక్ ద్వారా దరఖాస్తు సమర్పించాలి.
📌 Notification PDF: Download Here
📌 Apply Online: Click Here
🚀 తాజా ఉద్యోగ అప్డేట్స్ కోసం మా WhatsApp గ్రూప్ లో జాయిన్ అవ్వండి
⚡ మరిన్ని రైల్వే, ప్రభుత్వ & ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్‌ల కోసం మా వెబ్‌సైట్ కి వెళ్ళండి