🏥 ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 2025 – పూర్తి వివరాలు
AP Outsourcing Jobs 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 10వ తరగతి అర్హతతో Sanitary Attender cum Watchman ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలేని ఈ ఎంపిక ప్రాసెస్ లో మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
📌AP Outsourcing Jobs 2025 పోస్టు వివరాలు:
| విభాగం | వివరాలు |
|---|---|
| శాఖ పేరు | జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విశాఖపట్నం |
| పోస్టుల పేరు | Sanitary Attendant cum Watchman / Office Subordinate |
| ఖాళీలు | 06 పోస్టులు |
| అర్హత | 10వ తరగతి |
| వయస్సు | 18 నుండి 42 సంవత్సరాలు (SC/ST/OBC/EWS – 5 సంవత్సరాల సడలింపు) |
| శాలరీ | ₹15,000/- నెలకు |
| ఎంపిక విధానం | మెరిట్ ఆధారంగా, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా |
| దరఖాస్తు విధానం | Offline |
| చివరి తేదీ | 07-04-2025 |
✅AP Outsourcing Jobs 2025 అర్హత & వయో పరిమితి
- కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
- వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
- రిజర్వ్డ్ కేటగిరీలకు 5 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.
📄 అవసరమైన డాక్యుమెంట్స్
- పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారం
- 10వ తరగతి మార్క్స్ మెమో
- స్టడీ సర్టిఫికెట్స్
- కాస్ట్ సర్టిఫికెట్ (ఒప్షనల్)
📝 దరఖాస్తు విధానం
- క్రింద ఇవ్వబడిన లింక్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి.
- అన్ని అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి కవర్‌లో పెట్టండి.
- ఈ అడ్రస్ కి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించండి:District Medical & Health Officer,
Visakhapatnam, Andhra Pradesh.
📅 ముఖ్యమైన తేదీలు
- దరఖాస్తు చివరి తేదీ: 07 ఏప్రిల్ 2025
- ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్ వెరిఫికేషన్ తరువాత
📌 Official Notification & Application Form:
👉 Notification PDF & Application Form డౌన్లోడ్ చేయండి
Tags:
AP Outsourcing Jobs 2025, Sanitary Attendant Jobs in Visakhapatnam, 10th Pass Govt Jobs AP, Andhra Pradesh Health Department Jobs, AP Jobs Without Exam
ఇలాంటీ మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు మా వెబ్‌సైట్‌ను తరచుగా విజిట్ చేయండి.
