Responsive Search Bar

Contract Basis Jobs, Andhra Pradesh, Govt Jobs, Outsourcing Jobs

AP Outsourcing Jobs 2025: ఆంధ్రప్రదేశ్ లో 10th అర్హతతో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు | Apply Now

AP Outsourcing Jobs 2025

Job Details

ఆంధ్రప్రదేశ్ హెల్త్ డిపార్ట్మెంట్, విశాఖపట్నం నుండి 10వ తరగతి అర్హతతో అవుట్ సోర్సింగ్ జాబ్స్ నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు చివరి తేదీ 7 ఏప్రిల్ 2025. శాలరీ ₹15,000. AP Outsourcing Jobs 2025

Salary :

₹15,000/-

Post Name :

Sanitary Attendant cum Watchman / Office Subordinate

Qualification :

10వ తరగతి

Age Limit :

18 – 42

Exam Date :

Last Date :

2025-04-07
Apply Now

🏥 ఆంధ్రప్రదేశ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు 2025 – పూర్తి వివరాలు

AP Outsourcing Jobs 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విశాఖపట్నం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి 10వ తరగతి అర్హతతో Sanitary Attender cum Watchman ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూలేని ఈ ఎంపిక ప్రాసెస్ లో మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.


📌AP Outsourcing Jobs 2025 పోస్టు వివరాలు:

విభాగం వివరాలు
శాఖ పేరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, విశాఖపట్నం
పోస్టుల పేరు Sanitary Attendant cum Watchman / Office Subordinate
ఖాళీలు 06 పోస్టులు
అర్హత 10వ తరగతి
వయస్సు 18 నుండి 42 సంవత్సరాలు (SC/ST/OBC/EWS – 5 సంవత్సరాల సడలింపు)
శాలరీ ₹15,000/- నెలకు
ఎంపిక విధానం మెరిట్ ఆధారంగా, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా
దరఖాస్తు విధానం Offline
చివరి తేదీ 07-04-2025

✅AP Outsourcing Jobs 2025 అర్హత & వయో పరిమితి

  • కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత ఉండాలి.
  • వయస్సు 18 నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.
  • రిజర్వ్డ్ కేటగిరీలకు 5 సంవత్సరాల వయో సడలింపు వర్తిస్తుంది.

📄 అవసరమైన డాక్యుమెంట్స్

  • పూర్తిగా నింపిన అప్లికేషన్ ఫారం
  • 10వ తరగతి మార్క్స్ మెమో
  • స్టడీ సర్టిఫికెట్స్
  • కాస్ట్ సర్టిఫికెట్ (ఒప్షనల్)

📝 దరఖాస్తు విధానం

  1. క్రింద ఇవ్వబడిన లింక్ నుండి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోండి.
  2. అన్ని అవసరమైన డాక్యుమెంట్లను జత చేసి కవర్‌లో పెట్టండి.
  3. ఈ అడ్రస్ కి రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా పంపించండి:District Medical & Health Officer,
    Visakhapatnam, Andhra Pradesh.

📅 ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తు చివరి తేదీ: 07 ఏప్రిల్ 2025
  • ఎంపిక ప్రక్రియ: అప్లికేషన్ వెరిఫికేషన్ తరువాత

📌 Official Notification & Application Form:

👉 Notification PDF & Application Form డౌన్లోడ్ చేయండి

AP Outsourcing Jobs 2025 ప్రభుత్వ ఉద్యోగాలు | మహిళా పోలీస్ | సర్వే అసిస్టెంట్ | రెవెన్యూ కార్యదర్శి

AP Outsourcing Jobs 2025 FRI Notification 2025: 12th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఫారెస్ట్ గవర్నమెంట్ ఉద్యోగాలు | Apply Now

AP Outsourcing Jobs 2025 ISRO VSSC Fireman Job Notification 2025: ISRO లో 10th అర్హతతో ఫైర్ మాన్ ఉద్యోగాలు

 

Tags:
AP Outsourcing Jobs 2025, Sanitary Attendant Jobs in Visakhapatnam, 10th Pass Govt Jobs AP, Andhra Pradesh Health Department Jobs, AP Jobs Without Exam


ఇలాంటీ మరిన్ని గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మీరు మా వెబ్‌సైట్‌ను తరచుగా విజిట్ చేయండి.

Apply Now Link

Note: The link above will take you to the job application. Copy the link and open it in a new tab. Best of luck!

For more job updates, please join our WhatsApp and Telegram channels. We update new jobs daily. Also, please share this post with your relatives and friends to help them try for this job. Sharing is caring.

WhatsApp