AP రూరల్ వాటర్ సప్లై డిపార్ట్‌మెంట్ జాబ్స్ 2025 | డిగ్రీ అర్హతతో ₹20,000 జీతం | అప్లై చేయండి!
AP RWSD Jobs 2025: ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై శాఖలో అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పోస్టులు విడుదల! డిగ్రీ అర్హతతో నేరుగా అప్లై చేసుకోండి. జీతం ₹20,000 | డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక.
🏢 శాఖ పేరు:
ఆంధ్రప్రదేశ్ రూరల్ వాటర్ సప్లై & శానిటేషన్ డిపార్ట్‌మెంట్, విశాఖపట్నం
📢 AP RWSD Jobs 2025 హైలైట్స్:
వివరాలు | సమాచారం |
---|---|
పోస్టుల పేరు | అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ |
భర్తీ విధానం | కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్ |
అర్హత | ఏదైనా డిగ్రీ + 2 సంవత్సరాల అనుభవం |
వయస్సు పరిమితి | 18 నుంచి 42 సంవత్సరాలు (రిజర్వేషన్ ఉన్నవారికి సడలింపు) |
ఎంపిక విధానం | డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ ద్వారా |
జీతం | ₹20,000 + అలవెన్సెస్ |
అప్లికేషన్ ఫీజు | లేదు |
దరఖాస్తు విధానం | ఆఫ్‌లైన్ |
చివరి తేదీ | 15 ఏప్రిల్ 2025 |
📄 పోస్టుల వివరాలు:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో ఉన్న రూరల్ వాటర్ సప్లై & శానిటేషన్ శాఖ కాంట్రాక్టు పద్ధతిలో క్రింద పేర్కొన్న పోస్టులను భర్తీ చేయనుంది:
- అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్
- సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్
ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హతతో పాటు 2 సంవత్సరాల అనుభవం అవసరం. కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్నవారికి ప్రాధాన్యత.
🎓 అర్హతలు:
- కనీసం ఏదైనా డిగ్రీ పాసై ఉండాలి
- సంబంధిత ఫీల్డ్‌లో 2 ఏళ్ల అనుభవం
- కంప్యూటర్ నైపుణ్యం (MS Office, Data Entry)
📜 అవసరమైన డాక్యుమెంట్లు:
- పూర్తి చేసిన దరఖాస్తు ఫారం
- 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు
- అనుభవ సర్టిఫికెట్ (2 సంవత్సరాలు)
- క్యాస్ట్ సర్టిఫికెట్ (ఐతే ఉంటే)
- స్టడీ సర్టిఫికెట్లు (I to X లేదా VII to X)
💰 జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు నెలకు ₹20,000/- జీతం చెల్లించబడుతుంది. ఇతర అలవెన్సులు కూడా వర్తిస్తాయి.
✅ ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూలేదు.
అభ్యర్థుల మెరిట్, అర్హతల ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి ఉద్యోగం కల్పించబడుతుంది.
📝 దరఖాస్తు విధానం:
- కింద ఉన్న లింక్ ద్వారా నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి
- దరఖాస్తు ఫారాన్ని పూర్తి చేసి అవసరమైన సర్టిఫికెట్లతో పాటు జత చేయండి
- నోటిఫికేషన్‌లో పేర్కొన్న అడ్రస్‌కు స్పీడ్ పోస్ట్ ద్వారా పంపండి
- చివరి తేదీ 15 ఏప్రిల్ 2025
🔗 Notification PDF డౌన్లోడ్ చేయండి
🌐 Official Website లింక్
🔗 ఇతర ఉపయోగకరమైన లింకులు:
Tags: AP Rural Water Supply Dept Jobs 2025 AP Govt Jobs 2025, AP Outsourcing Jobs, Data Entry Jobs in AP, AP Jobs without Exam
Leave a Comment