Responsive Search Bar

Andhra Pradesh, Contract Basis Jobs, Govt Jobs

AP Samagra Shiksha Recruitment 2025: AP సమగ్ర శిక్ష పాఠశాల లో ఉద్యోగాలు | Apply Now

Job Details

AP సమగ్ర శిక్ష (EdCIL) 2025 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల! క్యారియర్ & మెంటల్ హెల్త్ కౌన్సెలర్లు పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఏప్రిల్ 20, 2025. అర్హత, జీతం, దరఖాస్తు విధానం తెలుసుకోండి. AP Samagra Shiksha Recruitment 2025

Salary :

₹30,000/-

Post Name :

క్యారియర్ & మెంటల్ హెల్త్ కౌన్సెలర్లు

Qualification :

డిగ్రీ

Age Limit :

18 – 45

Exam Date :

Last Date :

2025-04-20
Apply Now

AP సమగ్ర శిక్ష పాఠశాల ఉద్యోగాలు | AP Samagra Shiksha Recruitment 2025 | Telugu Jobs 2025

ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష (పాఠశాల విద్యా శాఖ) ఆధ్వర్యంలో EdCIL సంస్థ AP లోని 26 జిల్లాల్లో క్యారియర్ & మెంటల్ హెల్త్ కౌన్సెలర్లు నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

AP Samagra Shiksha Career & Mental Health Counsellors Notification 2025

ఉద్యోగ వివరాలు:

  • పోస్టు పేరు: క్యారియర్ & మెంటల్ హెల్త్ కౌన్సెలర్లు (Career & Mental Health Counsellors)
  • పోస్టుల సంఖ్య: వివిధ
  • ఉద్యోగ రకం: కాంట్రాక్ట్ బేసిస్
  • జిల్లాలు: ఆంధ్రప్రదేశ్ లోని 26 జిల్లాలు

అర్హత & అర్హత ప్రమాణాలు:

  • అకాడమిక్ అర్హత:
    • M.Sc. సైకాలజీ లేదా M.A సైకాలజీ
    • బ్యాచిలర్స్ డిగ్రీలో సైకాలజీ తప్పనిసరి
  • కంప్యూటర్ నైపుణ్యాలు: MS Word, MS Excel, PowerPoint
  • కమ్యూనికేషన్ స్కిల్స్: మౌఖిక & వ్రాతపూర్వక నైపుణ్యాలు తప్పనిసరి
  • భాషా నైపుణ్యం: తెలుగు భాషలో ప్రావీణ్యం ఉండాలి

వయస్సు:

  • కనీసం 18 సంవత్సరాలు
  • గరిష్టంగా 45 సంవత్సరాలు (05-05-2025 నాటికి)

జీతం:

  • నెలకు ₹30,000/-

ఎంపిక ప్రక్రియ:

  1. రాత పరీక్ష
  2. స్కిల్ టెస్ట్

దరఖాస్తు ప్రక్రియ:

  • దరఖాస్తు ప్రారంభ తేదీ: 04 ఏప్రిల్ 2025
  • దరఖాస్తు చివరి తేదీ: 20 ఏప్రిల్ 2025
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
  • అధికారిక వెబ్‌సైట్: EdCIL Careers

దరఖాస్తు లింక్‌లు:

🔹 Notification PDF (Click Here)

🔹 Official Website (Click Here)

Note: ఆసక్తిగల అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోండి & పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చూడండి.


AP Samagra Shiksha Recruitment 2025 Work From Home Jobs 2025: | విద్యార్థులకి సపోర్ట్ అందించే ఉద్యోగాలు | ఇంటి నుంచే ఉద్యోగం | Apply Now

AP Samagra Shiksha Recruitment 2025 Ap Anganwadim Jobs 2025: 10వ తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగాలు | Apply Now

AP Samagra Shiksha Recruitment 2025 AP WDCWD Contract Basis Jobs 2025: ఆంధ్రప్రదేశ్ మహిళ మరియు శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు | Apply Now

 

📢 మీ స్నేహితులకు షేర్ చేయండి & మరిన్ని జాబ్ అప్‌డేట్స్ కోసం మా వెబ్‌సైట్‌ను ఫాలో అవ్వండి! 🔔

Apply Now Link

Note: The link above will take you to the job application. Copy the link and open it in a new tab. Best of luck!

For more job updates, please join our WhatsApp and Telegram channels. We update new jobs daily. Also, please share this post with your relatives and friends to help them try for this job. Sharing is caring.

WhatsApp