Forest Jobs 2025: 10th అర్హతతో ఫీల్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఉద్యోగాలు – పూర్తి వివరాలు ఇక్కడ
మీరు 10వ తరగతి, 12వ తరగతి లేదా డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్! Forest Jobs 2025 కింద బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (Botanical Survey of India) వారు ఫీల్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు.
ఈ Forest Jobs 2025 నోటిఫికేషన్ ప్రకారం, అర్హత ఉన్న అభ్యర్థులు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. అత్యంత సరళమైన ఎంపిక విధానం, మంచి జీతం, మరియు ప్రభుత్వ ప్రయోజనాలతో ఈ అవకాశాన్ని మిస్ కావొద్దు!
పోస్టులు వివరాలు:
- పేర్లు: ఫీల్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)
- సంస్థ: బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా (BSI)
అర్హతలు:
- కనీసం 10th Class, 12th Class లేదా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
- అభ్యర్థులు అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక అవుతారు.
వయస్సు పరిమితి:
- కనీస వయస్సు: 18 సంవత్సరాలు
- గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం వివరాలు:
ఈ Forest Jobs 2025 ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ₹25,000 నుండి ₹47,000 వరకు నెల జీతం అందుతుంది. అదనంగా ఇతర అలవెన్సులు మరియు ప్రభుత్వ బెనిఫిట్స్ కూడా లభిస్తాయి.
దరఖాస్తు రుసుము:
- దరఖాస్తు చేయడానికి ఎటువంటి ఫీజు లేదు.
- అభ్యర్థులు ఉచితంగా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
- రాత పరీక్ష లేకుండా విద్యా అర్హత మెరిట్ మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు చివరి తేదీ: 30 ఏప్రిల్ 2025
దరఖాస్తు విధానం:
అర్హత ఉన్న అభ్యర్థులు తమ పూర్తి వివరాలను ఈ మెయిల్ ఐడీకి పంపాలి:
📧 Email: [email protected]
అధికారిక వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పూర్తి వివరాలు మరియు అప్లికేషన్ ఫారమ్ కూడా పొందొచ్చు:
🌐 Official Website: https://bsi.gov.in
👉 [Notification PDF డౌన్లోడ్ చేయండి]
👉 [Application Form డౌన్లోడ్ చేయండి]
ఫైనల్ గా…
ఈ Forest Jobs 2025 ఉద్యోగ అవకాశాలు చాలా ప్రత్యేకమైనవి. అర్హత ఉన్నవారు ఇక ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేయండి. రోజు ఇలా తాజా గవర్నమెంట్ జాబ్స్ సమాచారం మీ మొబైల్ లో పొందాలంటే మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి.
మీ కెరీర్ ను గ్రీన్ జాబ్స్ తో స్టార్ట్ చేయడానికి ఇదొక మంచి అవకాశం!
Leave a Comment