✈️ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో గ్రూప్ C ఉద్యోగాల భర్తీ – 2025 నోటిఫికేషన్ విడుదల!
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి Indian Air Force Group C Recruitment 2025 కోసం తాజా నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 153 ఖాళీలను భర్తీ చేయనున్న ఈ నోటిఫికేషన్ ద్వారా, పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ అర్హతతో ఎంతో మంది అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో అవకాశాలు లభించనున్నాయి.
ఈ రిక్రూట్మెంట్ లో MTS, LDC, హిందీ టైపిస్ట్, డ్రైవర్, కుక్, హౌస్ కీపింగ్ స్టాఫ్ వంటి పోస్టులు ఉన్నాయి. మే 17, 2025 నుండి జూన్ 15, 2025 వరకు అప్లికేషన్ పంపే అవకాశం ఉంది.
📌 ఖాళీల వివరాలు:
పోస్టు పేరు | ఖాళీలు |
---|---|
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) | 14 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) | 53 |
హిందీ టైపిస్ట్ | 02 |
స్టోర్ కీపర్ | 16 |
కుక్ | 12 |
కార్పెంటర్ | 03 |
పెయింటర్ | 03 |
మెస్ స్టాఫ్ | 07 |
హౌస్ కీపింగ్ స్టాఫ్ | 31 |
లాండ్రీ మ్యాన్ | 03 |
వల్కనైజర్ | 01 |
డ్రైవర్ | 08 |
🎓 అర్హతలు:
Indian Air Force Group C Recruitment 2025 లో భాగంగా పోస్టులనుబట్టి అర్హతలు ఉంటాయి:
- LDC, హిందీ టైపిస్ట్: ఇంటర్ + టైపింగ్ స్పీడ్ (ఇంగ్లీష్ 35 wpm / హిందీ 30 wpm)
- MTS, డ్రైవర్, హౌస్ కీపింగ్ స్టాఫ్, మెస్ స్టాఫ్: 10వ తరగతి పాసు
- డ్రైవర్: డ్రైవింగ్ లైసెన్స్ + 2 సం. అనుభవం
- కుక్: 10వ తరగతి + క్యాటరింగ్ లో సర్టిఫికెట్ + 1 సం. అనుభవం
- కార్పెంటర్, పెయింటర్: సంబంధిత ట్రేడ్ లో ITI
- స్టోర్ కీపర్: 10+2 ఉత్తీర్ణత
🎯 వయో పరిమితి:
- 18 నుండి 25 సంవత్సరాలు
- ఎస్సీ/ఎస్టీ – 5 సంవత్సరాలు సడలింపు
- ఓబీసీ – 3 సంవత్సరాలు సడలింపు
💸 దరఖాస్తు ఫీజు:
ఈ గ్రూప్ C పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఏ విధమైన ఫీజు అవసరం లేదు. అన్నీ కేటగిరీలకు ఉచితం.
🧪 ఎంపిక ప్రక్రియ:
Indian Air Force Group C Recruitment 2025 ఎంపిక విధానం మూడు దశలుగా జరుగుతుంది:
- రాత పరీక్ష
- స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్
- డాక్యుమెంట్స్ వెరిఫికేషన్
💰 జీతం వివరాలు:
ఎంపికైన అభ్యర్థులకు లెవెల్-1 మరియు లెవెల్-2 పే స్కేల్ ప్రకారం జీతం లభిస్తుంది. పోస్టుని బట్టి జీతం ఉంటుంది.
📮 దరఖాస్తు విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఆఫ్‌లైన్ ద్వారా జరుగుతుంది:
- అధికారిక వెబ్‌సైట్ నుంచి అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేయాలి.
- పూర్తి వివరాలతో అప్లికేషన్ నింపాలి.
- అవసరమైన పత్రాలను జత చేయాలి.
- రూ.10 పోస్టల్ స్టాంప్ తో సెల్ఫ్ అడ్రస్డ్ కవర్లను జత చేయాలి.
- ఇవ్వబడిన అడ్రస్ కు అప్లికేషన్ ను పోస్టు చేయాలి.
📅 ముఖ్యమైన తేదీలు:
- దరఖాస్తు ప్రారంభం: 17 – 05 – 2025
- చివరి తేదీ: 15 – 06 – 2025 సాయంత్రం 5 గంటల వరకు
👉 Notification PDF: Click Here
Application Form – Click Here
- Official Website: https://indianairforce.nic.in
ఈ Indian Air Force Group C Recruitment 2025 ఓ సూపర్ అవకాశంగా చెప్పవచ్చు. చిన్న విద్యార్హతలతో, సున్నా ఫీజుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరత్వం పొందే అవకాశాన్ని కోల్పోకండి. అర్హులైన అభ్యర్థులు తప్పకుండా అప్లై చేయండి!
Leave a Comment