భారతీయ రైల్వేలో టీచర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల | Indian Railway Teacher Jobs Recruitment 2025 | Telugu Jobs 2025
Railway Teacher Jobs 2025: నిరుద్యోగులకు శుభవార్త! భారతీయ రైల్వే సంస్థలో టీచర్స్ గా పనిచేసేందుకు అవకాశం కల్పిస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ కి హాజరవ్వాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు.
రైల్వే టీచర్ ఉద్యోగాలు 2025 – ముఖ్యమైన వివరాలు
✅ సంస్థ పేరు: ఇండియన్ రైల్వేస్, చిత్తరంజన్ లోకోమోటివ్స్ (CLW)
✅ మొత్తం ఖాళీలు: 37 టీచర్ పోస్టులు
✅ పోస్టులు: PGT (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్), TGT (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్)
✅ ఉద్యోగ ప్రదేశం: రైల్వే స్కూల్ – DV(గర్ల్స్), DV (బాయ్స్), CHS(EM)/CLW/చిత్తరంజన్
✅ ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ
✅ వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 5, 7, 8, 9, 11, 12, 2025
✅ ఇంటర్వ్యూ టైం: ఉదయం 09:30 గంటలకు
✅ జీతం: PGT – ₹27,500/- | TGT – ₹26,250/-
Railway Teacher Jobs 2025 ఖాళీల వివరాలు:
1. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ (PGT) – 21 పోస్టులు
- ఫిజిక్స్
- కెమిస్ట్రీ
- మాథెమాటిక్స్
- కంప్యూటర్
- హింది
- బెంగాలీ
- హిస్టరీ
- పొలిటికల్ సైన్స్
- జాగ్రఫీ
- ఎకానామిక్స్
- కామర్స్
2. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT) – 11 పోస్టులు
- ఇంగ్లీష్
- బెంగాలీ
- SST
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్
- హింది
Railway Teacher Jobs 2025 విద్యార్హతలు:
1. పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ (PGT):
✔ సంబంధిత విభాగంలో కనీసం 50% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
✔ B.Ed లేదా తత్సమాన అర్హత తప్పనిసరి.
✔ సంబంధిత భాషా మీడియంలో బోధించే నైపుణ్యం ఉండాలి.
2. ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(TGT):
✔ సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లో రెండు సంవత్సరాల డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి (లేదా)
✔ 50% మార్కులతో గ్రాడ్యుయేషన్/పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి B.Ed పూర్తి చేసి ఉండాలి (లేదా)
✔ నోటిఫికేషన్ లో ప్రస్తావించిన తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
వయస్సు:
✔ కనీస వయస్సు: 18 సంవత్సరాలు
✔ గరిష్ట వయస్సు: 65 సంవత్సరాలు
✔ వయస్సు గడువు తేది: 20/03/2025
ఎంపిక విధానం:
అభ్యర్థులు ఏప్రిల్ 5, 7, 8, 9, 11, 12, 2025 తేదీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరుకావాలి. ఇంటర్వ్యూకు హాజరయ్యే అభ్యర్థులు తమ ఒరిజినల్ మరియు జిరాక్స్ ధృవపత్రాలను తీసుకెళ్లాలి.
📍 ఇంటర్వ్యూ వేదిక: మీటింగ్ రూమ్, GM ఆఫీస్ బిల్డింగ్, CLW, CR
Railway Teacher Jobs 2025 అవసరమైన ధృవపత్రాలు:
✅ పుట్టిన తేది ధృవీకరణ పత్రం
✅ కుల ధృవీకరణ పత్రం
✅ విద్యార్హత సర్టిఫికేట్లు
✅ రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
✅ అనుభవ ధృవీకరణ పత్రం (ఉంటే)
✅ ఐడెంటిటీ ప్రూఫ్ (ఆధార్, పాన్, ఓటర్ ఐడి)
✅ గెజిటెడ్ అధికారుల నుండి క్యారెక్టర్ సర్టిఫికెట్
✅ ఉద్యోగం చేస్తున్న అభ్యర్థులైతే NOC సర్టిఫికెట్
జీతం:
✔ PGT: ₹27,500/-
✔ TGT: ₹26,250/-
ముఖ్యమైన తేదీలు:
✅ వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: ఏప్రిల్ 5, 7, 8, 9, 11, 12, 2025
✅ ఇంటర్వ్యూ సమయం: ఉదయం 09:30 గంటలకు
👉 నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి
Leave a Comment