🏠Vedantu Work From Home Jobs 2025 | విద్యార్థులకి సపోర్ట్ అందించే ఉద్యోగాలు | Student Care Specialist ఉద్యోగాలు – WFH
📢 Vedantu WFH Jobs 2025 కి సంబంధించిన సమాచారం:
Hi Friends, ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్ Vedantu వారు 2025 సంవత్సరానికి గాను ఇంటి వద్ద నుంచే విద్యార్థులకు Call/Chat Support అందించే Student Care Specialist ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించారు. ఈ ఉద్యోగాలకు సంబంధించి అర్హతలు, జీతం, వయస్సు, దరఖాస్తు విధానం తదితర పూర్తి సమాచారం ఈ పోస్ట్‌లో అందించాం.
🏢 About Vedantu :
Vedantu అనేది బెంగళూరు కేంద్రంగా ఉన్న భారతీయ ఆన్లైన్ లెర్నింగ్ సంస్థ. ఇది 4వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు JEE, NEET వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ప్రత్యక్ష ఇంటరాక్టివ్ తరగతులను అందిస్తోంది.
Vedantu యొక్క ప్రత్యేకత Vedantu Wave అనే ప్లాట్‌ఫామ్ ద్వారా రియల్ టైం ఆడియో, వీడియో, వైట్‌బోర్డ్ ద్వారా విద్యార్థులను ఉపాధ్యాయులతో కనెక్ట్ చేస్తుంది.
👩💻 Job Role:
ఈ Student Care Specialist ఉద్యోగంలో చేయాల్సిన ప్రధాన బాధ్యతలు:
- కాల్స్, చాట్లు లేదా ఇమెయిల్‌ల ద్వారా విద్యార్థుల అభ్యర్థనలకు స్పందించాలి
- సమస్య పరిష్కారానికి ఇతర జట్లతో సహకరించాలి
- ఫిర్యాదుల పూర్తి పరిష్కారం అందించాలి
- ఎంపిక అయిన తర్వాత పూర్తి Training Vedantu వారు కల్పిస్తారు
✅ అర్హతలు (Qualification):
- ఏదైనా డిగ్రీ (Degree, B.Tech, B.Pharmacy) పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు
- అనుభవం అవసరం లేదు – Fresher’s కి ఇదొక గొప్ప అవకాశం
💰 జీతం మరియు లాభాలు (Salary & Benefits):
వివరాలు | సమాచారం |
---|---|
జీతం | రూ.10,000 – రూ.15,000 వరకు నెలకు |
పని రోజులు | వారానికి 6 రోజులు |
వర్క్ టైపు | Work From Home (WFH) |
ట్రైనింగ్ | Free Training ఉంటుంది |
🎯 వయస్సు పరిమితి (Age Limit):
- కనీసం 18 సంవత్సరాలు పూర్తి అయిన అభ్యర్థులు మాత్రమే అర్హులు
- మహిళలు మరియు పురుషులు ఇద్దరూ దరఖాస్తు చేయవచ్చు
- రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ప్రాధాన్యం
📥 దరఖాస్తు విధానం (How to Apply):
- ఈ పోస్టులోని అన్ని వివరాలు పూర్తిగా చదివిన తర్వాతే దరఖాస్తు చేయండి
- క్రింద ఇచ్చిన Apply Button క్లిక్ చేయండి
- అధికారిక Vedantu వెబ్‌సైట్‌కి వెళ్లి అప్లికేషన్ ఫారాన్ని పూర్తి చేయండి
- మీ Resume అప్డేట్ చేసి అప్లోడ్ చేయండి
- Submit చేసే ముందు అన్ని వివరాలు సరిచూసుకోండి
🧪 ఎంపిక విధానం (Selection Process):
- దరఖాస్తు చేసిన తర్వాత మీ Resume ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు
- షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు Online Interview లేదా Assessment నిర్వహిస్తారు
- ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు, ఎలాంటి పరీక్ష అవసరం లేదు
- నేరుగా ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
📌 ముఖ్యమైన లింకులు (Important Links):
వివరాలు | లింక్ |
---|---|
Apply Link | 👉 Click Here to Apply |
Official Website | 🔗 Vedantu Official Site |
❗గమనిక (Note):
- ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు
- మీరు అప్లై చేసే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి
- ఈ ఉద్యోగానికి అప్లై చేసిన తర్వాత Scam నుండి దూరంగా ఉండండి – Vedantu అధికారిక వెబ్సైట్ ద్వారానే అప్లై చేయండి
🔎 Also Check:
- 📱Infosys Recruitment 2025: ఫ్రెషర్స్ కి Infosys కంపనీలో భారీగా ఉద్యోగాలు
- 📦 HCL Tech Recruitment 2025: HCL Tech కంపనీలో భారీగా ఉద్యోగాలు | ఫ్రెషర్స్‌కు ఉత్తమ అవకాశం
- 🎓 Oracle Recruitment 2025: ఒరాకిల్‌లో కంపెనీ లో భారీగా ఉద్యోగాలు | Apply Now
Tags:
Vedantu student care specialist jobs, Vedantu chat support jobs, Vedantu call support work from home, Vedantu WFH jobs for graduates, Vedantu remote jobs 2025, Online tutor support jobs in India, Work from home jobs without experience, Vedantu job vacancy 2025, Online jobs for freshers in Vedantu, Apply for Vedantu online support jobs, Part time Vedantu jobs from home.
Leave a Comment