🏢 Google Software Engineer Jobs 2025 Telugu | ఫ్రెషర్స్ కి గూగుల్ ఉద్యోగాలు | Google Jobs in Telugu
తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లోని ఫ్రెషర్స్ కోసం గూగుల్ (Google) కంపెనీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ గోల్డెన్ ఛాన్స్ ని ఉపయోగించుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ట్రైనింగ్ పూర్తయ్యాక ఫుల్ టైమ్ ఉద్యోగం ఆఫర్ చేస్తారు.
✅ Google Recruitment 2025 Overview
అంశం | వివరాలు |
---|---|
సంస్థ పేరు | గూగుల్ (Google) |
పోస్టు పేరు | సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software Engineer) |
విద్య అర్హత | డిగ్రీ / B.Tech |
అనుభవం | అవసరం లేదు |
వయస్సు | కనీసం 18 సంవత్సరాలు |
జీతం | ట్రైనింగ్ సమయంలో ₹40,000/నెల |
ఉద్యోగ స్థలం | బెంగళూరు (Bangalore) |
అప్లికేషన్ రకం | Online |
సెలెక్షన్ ప్రక్రియ | ఇంటర్వ్యూ ఆధారంగా |
అప్లికేషన్ ఫీజు | లేదు (Free) |
📋Google Recruitment 2025 అర్హతలు & ముఖ్య సమాచారం
- డిగ్రీ లేదా B.Tech పూర్తిచేసిన అభ్యర్థులు అప్లై చేయవచ్చు.
- ఎటువంటి అనుభవం అవసరం లేదు.
- ఇంటర్వ్యూకే ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్ష ఉండదు.
- ఎంపికైన వారికి 3 నెలల ట్రైనింగ్ ఇవ్వబడుతుంది.
- ట్రైనింగ్ సమయంలో నెలకు రూ.40,000 జీతం లభిస్తుంది.
- ఉద్యోగ స్థలం బెంగళూరులో ఉంటుంది.
- ఎంపికైన వారికి లాప్‌టాప్ కంపెనీ వారు ఉచితంగా అందిస్తారు.
📝 ఎలా అప్లై చేయాలి?
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటే గూగుల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా మాత్రమే Online లో దరఖాస్తు చేయాలి.
🔗 Apply Link 👉 Click Here
📅 గమనిక: అప్లికేషన్ లింక్ గడువు ముగిసేలోపు అప్లై చేయండి.
🔍 Tags:
#GoogleJobs2025 #SoftwareEngineerJobs #FresherJobsTelugu #GoogleRecruitment2025 #JobsinTelugu #BangaloreJobs #ITJobs #FreeJobsUpdates.
Leave a Comment