Oracle Recruitment 2025 – పూర్తి వివరాలు తెలుగులో
ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ ఓరకేలే (Oracle) నుండి కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా Technical Support Analyst ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. డిగ్రీ లేదా B.Tech పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Oracle Recruitment 2025 Overview
వివరాలు | సమాచారం |
---|---|
కంపెనీ పేరు | Oracle |
జాబ్ రోల్ | Technical Support Analyst |
అర్హత | Degree / B.Tech |
అనుభవం | అవసరం లేదు |
జీతం | ₹3.6 LPA (ట్రైనింగ్ సమయంలో నెలకు 30,000/- వరకు) |
జాబ్ లొకేషన్ | Pan India |
ఎంపిక విధానం | Interview మాత్రమే |
Oracle Recruitment 2025 – పూర్తి వివరాలు
🔹 కంపెనీ పేరు: Oracle
🔹 భర్తీ చేసే ఉద్యోగాలు: Technical Support Analyst
🔹 విద్యా అర్హతలు: Degree / B.Tech పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
🔹 వయస్సు పరిమితి: కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
🔹 అప్లికేషన్ ఫీజు: ఉచితం (ఎటువంటి ఫీజు లేదు).
🔹 ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక. ఎటువంటి రాత పరీక్ష లేదు.
🔹 జీతం: ఎంపికైన వారికి నెలకు ₹30,000 వరకు జీతం. ఫుల్ టైమ్ ఉద్యోగానికి వార్షిక ప్యాకేజ్ ₹3.6 LPA.
🔹 ట్రైనింగ్: సెలెక్ట్ అయిన వారికి 4 నెలల ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో కూడా జీతం ఇస్తారు.
🔹 లాభాలు: కంపెనీ నుండి Free Laptop అందజేస్తారు.
🔹 జాబ్ లొకేషన్: Pan India (అభ్యర్థి అవసరాన్ని బట్టి).
Oracle Jobs 2025 – Apply విధానం
- అభ్యర్థులు Online లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
- Oracle అధికారిక వెబ్సైట్ లో Apply Link అందుబాటులో ఉంటుంది.
- దరఖాస్తు చేసిన వారిని Shortlist చేసి, తర్వాత Interview కి పిలుస్తారు.
- Interview లో సెలెక్ట్ అయిన వారికి మాత్రమే ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ చేస్తారు.
👉 ఇక్కడ క్లిక్ చేసి Apply చేయండి
ముఖ్య గమనిక
- దరఖాస్తు చేసే ముందు పూర్తి నోటిఫికేషన్ జాగ్రత్తగా చదవండి.
- లింక్ గడువు ముగిసేలోపు Apply చేయాలి.
- Shortlist అయిన వారికి మాత్రమే Email / Call ద్వారా సమాచారం అందుతుంది.
Paytm Internship 2025: బెంగళూరులో Software Engineer Intern ఉద్యోగాలు ఫ్రెషర్స్‌కి అవకాశం…
