Responsive Search Bar

Private Jobs, Siemens, Software Jobs

Siemens Recruitment 2025: మాకు వెంటనే జాబ్ కావాలి ఆనుకునే వారికి ఉద్యోగాలు | Apply Now

Job Details

Siemens కంపెనీలో ఫ్రెషర్స్ కోసం భారీగా ఉద్యోగాలు! 💼 Software Engineer రోల్స్ కి ఎంపిక, ట్రైనింగ్ సమయంలో ₹35,000 జీతం, Noida లో జాబ్ లొకేషన్. ఇంటర్వ్యూ ద్వారా సెలెక్షన్. ఇప్పుడే అప్లై చేయండి! 🚀Siemens Recruitment 2025 #SiemensJobs #TeluguJobs

Salary :

₹35,000

Post Name :

Software Engineer

Qualification :

Degree

Age Limit :

Exam Date :

Last Date :

Apply Now

ఫ్రెషర్స్ కి Siemens కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Latest Siemens Recruitment 2025 | Latest Jobs in Telugu

ప్రస్తుతం ప్రముఖ MNC కంపెనీ అయిన సీమన్స్ (Siemens) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software Engineer) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కనీస అర్హతగా డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ ద్వారా, అధికారిక వెబ్‌సైట్‌లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఎంపిక ప్రక్రియలో ఇంటర్వ్యూలో చూపిన ప్రదర్శన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు 4 నెలల ట్రైనింగ్ ఇచ్చి, పూర్తి కాల ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు ₹35,000 జీతం లభిస్తుంది. ఎంపికైన అభ్యర్థులకు Siemens కంపెనీ ఉచితంగా ల్యాప్‌టాప్ అందిస్తుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వబడింది.

Latest Siemens Recruitment 2025 Overview:

అంశం వివరాలు
కంపెనీ పేరు సీమన్స్ (Siemens)
జాబ్ రోల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software Engineer)
విద్య అర్హత Degree
అనుభవం అవసరం లేదు
జీతం ₹35,000 (ట్రైనింగ్ సమయంలో)
జాబ్ లొకేషన్ Noida

Latest Siemens Recruitment 2025 Full Details in Telugu:

ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్న సంస్థ:

ఈ నోటిఫికేషన్ ప్రముఖ MNC అయిన సీమన్స్ (Siemens) నుండి విడుదల చేయబడింది.

ఏ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు?

ఈ నోటిఫికేషన్ ద్వారా సాఫ్ట్వేర్ ఇంజనీర్ (Software Engineer) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

విద్యా అర్హత:

ఈ ఉద్యోగాలకు Degree పూర్తి చేసిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు.

వయస్సు పరిమితి:

ఈ ఉద్యోగాలకు కనీసం 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు ఫీజు:

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఏవిధమైన ఫీజు అవసరం లేదు.

జీతం:

ఎంపికైన అభ్యర్థులకు 4 నెలల ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ సమయంలో నెలకు ₹35,000 జీతం లభిస్తుంది.

ఎంపిక విధానం:

  • అభ్యర్థులకు కేవలం ఇంటర్వ్యూలో ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు.
  • రాత పరీక్ష ఉండదు.

జాబ్ లొకేషన్:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు Noida లొకేషన్‌లో పోస్టింగ్ ఇవ్వబడుతుంది.

అనుభవం:

ఈ ఉద్యోగాలకు అనుభవం అవసరం లేదు. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం:

  • ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై చేయాలి.
  • అప్లై చేసిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
  • ఇంటర్వ్యూలో ఎంపికైన వారికి ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు.

More Details & Apply Link: Apply Here

గమనిక:

  • లింక్ గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోండి.
  • షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు మాత్రమే మెయిల్ లేదా కాల్ ద్వారా సమాచారం అందించబడుతుంది.

Siemens Recruitment 2025 Google Recruitment 2025: ఫ్రెషర్స్ కి Google కంపెనీలో భారీగా ఉద్యోగాలు | Apply Now

Siemens Recruitment 2025 IBM Recruitment 2025 | IBM Software Developer Jobs | Apply Now

Siemens Recruitment 2025 Meesho Recruitment 2025: డిగ్రీ అర్హతతో Meesho‌లో భారీగా ఉద్యోగాలు | Apply Now


Tags: #SiemensJobs #SoftwareEngineerJobs #FreshersJobs #MNCJobs #TeluguJobs #LatestJobs2025

Apply Now Link

Note: The link above will take you to the job application. Copy the link and open it in a new tab. Best of luck!

For more job updates, please join our WhatsApp and Telegram channels. We update new jobs daily. Also, please share this post with your relatives and friends to help them try for this job. Sharing is caring.

WhatsApp